ఏఐసీసీ అబ్జర్వర్ ల నిర్ణయానికే కట్టుబడి ఉంటాం –అధ్యక్షుడు ఎవరైనా అందరం కలిసి పనిచేస్తాం –ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పార్టీకి ప్రజలకు మధ్య సమన్వయకర్తగా పనిచేయడమే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ప్రధాన అర్హత జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష నియామక ప్రక్రియలో కార్యకర్తల ప్రజాభిప్రాయ కీలకమైనది — శ్రీనివాస్ మనె, ఎమ్మెల్యే, ఏఐసిసి పరిశీలకులు
విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, **డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష