అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.ఆస్తి నష్టం. ప్రాణం నష్టం జరగకుండా ప్రత్యేక దృష్టి సారించండి.
సెంటిమెంట్ రాజకీయాలతో ప్రజా సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వాలు, వరంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రజా పోరాటాలే శరణ్యం – ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్