బిచ్కుంద గణేష్ ఉత్సవ నిర్వాహకులందరికీ విజ్ఞప్తి విద్యుత్ శాఖ తరపున వినతి సూచనలు

జనం పవర్ జుక్కల్ ఆగస్టు 20 :

గణేష్ విగ్రహాలను తీసుకువచ్చే సమయంలో లేదా ప్రతిష్టించేటప్పుడు,
ఎత్తైన లేదా భారీ విగ్రహాలు విద్యుత్  వైర్లు దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి.ఇది మీ భద్రత కోసమే తాత్కాలిక పవర్ కట్ అవసరమైతే ముందే తెలియజేయండి విద్యుత్ శాఖ సిబ్బంది సమక్షంలోనే ప్రమాద ప్రాంతాలపై ఊరేగింపు విద్యుత్ తీగలు తాకవద్దు ఎత్తవద్దు గాలిలో విగ్రహం ఎత్తవద్దు ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర కానీ విద్యుత్ లైన్ ల కింద గాని విగ్రహం పెట్టవద్దు ప్రమాదాలు నివారించండి – ఉత్సవాన్ని సురక్షితంగా జరుపుకోండి అత్యవసర సమయంలో మా  విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించండి.అత్యవసర సమయంలో తమకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ :అసిస్టెంట్ ఇంజనీర్ 8712482018, ఫారిమన్ 9948322225, లైన్ఇన్స్పెక్టర్ 8712482017,టోల్ ఫ్రీ 18004250028/ 1912. తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :