జనం పవర్, జగిత్యాల, ఆగస్టు 16:
జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్ గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండవద్దని గ్రామపంచాయతీ సిబ్బంది ప్రజలను హెచ్చరించారు. ఎవరైనా అలాంటి ఇళ్లలో ఉంటే, వారిని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆశ్రయం కల్పిస్తామని, వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Post Views: 123









