గంగాధర పోలీస్ స్టేషన్‌లో 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

జనం పవర్ , గంగాధర   ఆగస్టు 15:

 

గంగాధర పోలీస్ స్టేషన్‌లో 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు SI వంశీ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశభక్తి గీతాల నడుమ మహానీయులకు నివాళులు అర్పించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :