జనం పవర్ వేలేరు ఆగస్టు 09:
హనుమకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం గ్రామం పురాతనమైన గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్న గ్రామ సిబ్బంది. ఎన్ని ప్రభుత్వాలు మారిన నూతన గ్రామపంచాయతీకి నోచుకోలేదు. ఈ ప్రభుత్వమైనా కన్నారం ను కనుకరిస్తుందో లేదో చూడాలి అంటున్నారు గ్రామ ప్రజలు…
Post Views: 98









