వైన్స్ షాపుల దరఖాస్తులకు అక్టోబర్ 18 చివరి తేది

 

జనం పవర్, హుజురాబాద్ అక్టోబర్ 14:

హుజూరాబాద్ లో వైన్ షాప్ లో లైసెన్స్ కోసం అక్టోబర్ 18 వరకు రూ.మూడు లక్షల డీ డీ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ సూచించారు. హుజురాబాద్ ,శంకరపట్నం సైదాపూర్ మండలాలలో వైన్స్ షాపుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఆసక్తి గలవారు అప్లికేషన్ సమర్పించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైన్స్ షాప్ ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :