జనం పవర్, సిద్దిపేట, సెప్టెంబర్: 22
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామం
పామాయిల్ ఫ్యాక్టరీ సందర్శన
మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు
నర్మెట్ట గ్రామంలో పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించారు.
ఉత్పత్తికి సేకరించిన పంటను పరిశీలించారు.
ట్రయల్ రన్ విజయవంతం
ఇటీవల విజయవంతంగా ముగిసిన ట్రయల్ రన్ నేపథ్యంలో
జిల్లా బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తో కలిసి ఫ్యాక్టరీను పర్యవేక్షించారు. పళ్ళ రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పారు హుస్సేన్ దేశపతి శ్రీనివాస్, వంటేరు ప్రతాపరెడ్డి, మండల్ నాయకులు పాల్గొన్నారు
వ్యవసాయానికి మద్దతుగా కీలకమైన పశుపోషణ, ఆయిల్ ప్రాసెసింగ్ పై దృష్టి దృష్టి సారించారు

Post Views: 218









