జనం పవర్, సిద్దిపేట, సెప్టెంబర్: 10
వేదాస్ డి. డి. యు. జి కే వై, సాహితీ సిస్టం వారి ఆధ్వర్యంలో
వేదాస్ అండర్ తరపున.
మూడు నెలల పాటు ఉచితంగా కోచింగ్ ఇప్పించి ఉచిత హాస్టల్ సదుపాయం పాటు ఉచిత ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం జరుగుతుంది ఇన్ స్టార్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తరపున హైదరాబాదు నుండి నాలుగు కంపెనీలు వేదాస్ భాగంగా డి డి యు జి కే వై, సంస్థకు వచ్చాయి
160 మెంబర్స్ హాజరయ్యారు అందులో 100 మందికి అవకాశం లభించింది మా సంస్థకి ఇదొక గొప్ప అవకాశం అనిపించింది. 18 నుండి 30 సంవత్సరాల వరకు విద్యార్థిని విద్యార్థులకు కోచింగ్ కంప్యూటర్ బేసిక్స్ తో పాటుగా ఉంటాయి ఇందులో కంప్యూటర్ బేసిక్స్ తో పాటు.డిమాండ్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్. ఉంటాయి సాఫ్ట్ స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది అవకాశం ఉన్న విద్యార్థిని విద్యార్థులకు సిద్దిపేట, ఎస్.ఆర్. కె . డిగ్రీ కాలేజ్ మూడో అంతస్తులో డి డి యు జి కే వై సంస్థని సంప్రదించి రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోగలరు విద్యా అర్హత పదవ తరగతి నుండి అవకాశం ఉంటుంది అని వేదాస్ అకాడమీ వెంకట్ వెల్లడించారు.









