మద్యం బాబులకు చేదు కబురు

జనం పవర్, జుక్కల్ ప్రతినిధి 05 :

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో రేపు శనివారం రోజున గణేష్ నిమజ్జనం సందర్భంగా మద్యం దుకాణం బంద్, ప్రభుత్వ ఆదేశానుసారం శుక్రవారం రాత్రి 10:00 గంటలకు బంద్, తిరిగి 07-09-25 ఆదివారం ఉదయం 10:00 గంటలకు తెరవనున్నట్లు బిచ్కుంద వైన్స్ యాజమాన్యం తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :