జనం పవర్ బెజ్జంకి ఆగస్టు 31
సమస్యల సాధాన కోసం ఆశా వర్కర్లు ఆది వారం హైదరాబాద్ వెళుతున్న క్రమంలో ముందస్తతుగా బెజ్జంకి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్బంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ తమకు ఉద్యో గా భద్రత కలిపించాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు చేయాలనీ ప్రభుత్వా న్ని కోరారు. ఇటీవల మండలంలో ముగ్గురు ఆశా వర్కర్లు మరణిస్తే ప్రభుత్వం నుండి ఏలాంటి ప్రొచాహాకం రాలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కలిపింంచా లని ప్రభుత్వాన్ని కోరారు.
Post Views: 36









