జనం పవర్, వరంగల్ ఆగస్టు 31:
పెద్దమనుషుల తీర్మానం ప్రకారం కబరిస్తాన్లో శాశ్వత కట్టడాలు (ఘోరీ) కట్టొద్దు అని తీర్మానం ఉన్న కూడా, అధికార పార్టీ నేను, నాకేమైతుంది అని సొంత మైనారిటీ పెద్దల తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ.. నిర్మాణం చేపట్టిన 14వ డివిజన్ అధ్యక్షుడు ఇంతియాజ్ మీరందరూ వేరు, నేను వేరు, అనే రీతిలో కొనసాగుతున్న ఇంతియాజ్ ప్రవర్తన ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నాకు అండగా ఎమ్మెల్యే నాగరాజ్ సార్ ఉన్నాడు అనే ధీమా కాబోలు అంటున్న ప్రజలు గతంలో కూడా అనేక ఫిర్యాదులు దీనిపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం..?
Post Views: 29









