ముందస్తు అరెస్టులు

జనం పవర్, సిద్దిపేట జిల్లా, ఆగష్టు 31:

స్వరాష్ట్రం సాధించుకొని 11.సంవత్సరాలు గడిచిన, పాలించే పాలకులు ఎవరున్న ఆగడం లేదు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. సభ్య సమాజం సిగ్గుపడేలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ. మాతృమూర్తి మరణించిన.ఆమెపై అనుచ్చిత వ్యాఖ్యలు మాట్లాడుతూ, నిరసనగ
బిజెపి మహిళ ప్రజాప్రతినిధులు నిరసన.తెలుపుతారని దిష్టిబొమ్మలు కాల్చుతారని. భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేయాలని, పోలీస్ శాఖ ను ఆదేశించిన. నేపథ్యంలో
ఈరోజున కోహెడ మండల కేంద్రానికి చెందిన, బిజెపి పార్టీ తాజమాజి ఎంపీటీసీ ఖమ్మం స్వరూపవేంకటేశంను. ముందస్తు అరెస్ట్ చేసి సొంత పూచికత్తుపై విడుదల. చేసారు
ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి పై ఆమే మరణించిన, కూడా రాజకీయాల్లోకి లాగి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ. మహిళలకు క్షమాపణ చెప్పాలని తాజమాజి ఎంపీటీసీ. ఖమ్మం స్వరూపవేంకటేశం డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :