జనం పవర్.జగిత్యాల.ఆగష్టు 20
జగిత్యాల జిల్లా ధర్మారం మండలం సాయంపేట గ్రామానికి చెందిన వికలాంగుడైన సిలువేరి సత్తయ్య బ్యాటరీ సైకిల్ లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి రావడంతో వెంటనే స్పందించి జిల్లా అధికారులతో మాట్లాడి బ్యాటరీ సైకిల్ ని మంజూరు చేయించి, సత్తయ్యకు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా అడిగిన వెంటనే స్పందించి బ్యాటరీ సైకిల్ ను మంజూరు చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ కు సత్తయ్య కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.
Post Views: 47









