జనం పవర్ జగిత్యాల ఆగస్టు 16:
జగిత్యాల నుండి ధర్మపురికి రాకపోకలు బంద్ జగిత్యాల జిల్లా నేరెళ్ల గుట్ట వద్ద వాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి దీంతో పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని భారీగా భార్కెడ్లు ఏర్పాటు చేశారు ఎగువన కురుస్తున్న వర్షాలకి వాగులు వంకలు ఉప్పొంగుతున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు ధర్మపురి నుండి జగిత్యాలకు అత్యవసర సమయంలో వెళ్లాల్సి వస్తే మద్దునూర్ రహదారి గుండా వెళ్లాలని ధర్మపురి సిఐ సూచించారు.
Post Views: 170









