జనంపవర్, సిద్దిపేట ఆగస్టు 16:
చెల్లాపూర్ రెండవ వార్డులో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు రెండవ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ గోనేపల్లి దేవలక్ష్మి సంజీవరెడ్డి కృషి తో శనివారం బాధితులు మద్దికుంట మహేష్ గారికి మంజూరు అయినా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను అందజేసిన బి.ఆర్.యస్ నాయకులు గోనేపల్లి సంజీవరెడ్డి ఈ కార్యక్రంలో నాయకులు కొమ్ము బాబు, దుబ్బాక బాలకిషన్, దాసరి దేవరాజు, మద్దికుంట నర్సింలు, చిన్న, రాగురుకుల నిఖిల్, దవ రవి, కంకణాల బాబు, మద్దికుంట బాలకిషన్, మద్దికుంట రాజు (సింగర్ ) తదితరులు పాల్గొన్నారు.
Post Views: 137









