గంగాధర లో నగర కమిషనర్ ఆకస్మిక తనికి- 100 ల బండ్లు సీజ్..

గంగాధర లో నగర కమిషనర్ ఆకస్మిక తనికి- 100 ల బండ్లు సీజ్..

JANAM POWER – గంగాధర, ఆగస్టు 11

గంగాధర మండల కేంద్రంలో సోమవారం ఉదయం కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ గారి సమక్షంలో ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు తీసుకుని, వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆకస్మిక తనిఖీల కారణంగా పట్టణంలో ఒకింత ఆందోళన వాతావరణం నెలకొంది. పోలీసులు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :