జనం పవర్, వనపర్తి, ఆగష్టు 9, మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.శినివారం
ఆత్మకూర్ మండలం ఆరేపల్లి గ్రామంలో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు 26 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది.
నేస్థం ఫౌండేషన్ అధ్యక్షులు నరేష్ యాదవ్ మాట్లాడుతూ ఇలాగే యువకులు అందరూ రక్తదానం గురించి తెలుసుకొని గర్భిణీ స్త్రీలకు తల సేమియా పిల్లలకు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు రక్తం ఎంతో అవసరం ఉంటుంది. ఇలా అత్యవసరంలో ఉపయోగపడే రక్తాన్ని ప్రతి ఒక యువకుడు ముందుకు వచ్చి రక్తదానం చేయాలనీ అని తెలుపడం జరిగింది.
Post Views: 56









