ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగు..రాకపోకలకు అంతరాయం

జనం పవర్, నడికూడ ఆగస్టు 09:

నడికుడమండలంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. వాగు పొంగి పొర్లుతున్నాయి. మండల కేంద్రం సమీపంలోని కంటాత్మకూరు వాగు బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది డైవర్షన్ రోడ్ పై  నుంచి వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో హన్మకొండ అంబాల,నుండి పరకాలకు  ప్రజల రాకపో కలు నిలిచిపోయాయి.  గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరపాక భద్రయ్య మాజీ ఎంపిటిసి తిరుపతి  కారోబార్ రమేష్ లు ఉద్రిక్తంగా ప్రవేశిస్తున్న వాగు వద్దకు వెళ్ళి పరిశీలించారు.  గ్రామంలో భారీ కేడర్లు ఏర్పాటు చేసి వాహనాలను మల్లారెడ్డిపల్లి అర్వపల్లి ములుగు రోడ్డు వైపు  వాహనాలను పంపిస్తున్నారు  ప్రవాహ ఉధృతి తగ్గే వరకు వాగు దాట వద్దని ప్రజలకు సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :