*రాఖి పౌర్ణమి పురస్కరించుకొని యజ్ఞోపవితం జంజనం*
జనం పవర్ సిద్దిపేట జిల్లా 09:
సిద్దిపేట మార్కండేయ దేవాలయంలో రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని సామూహిక యజ్ఞోపవీతం, జంజనం ధరించే కార్యక్రమం సంబరం జరిగింది. సిద్దిపేట పద్మశాలి సమాజం అధ్యక్షుడు కాముని రాజేశం, పాలకవర్గం ప్రతినిధులు సమాజం సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 104









