శిథిల వ్యవస్థలో ఉన్న కన్నారం గ్రామ పంచాయతీ కార్యాలయం..

జనం పవర్ వేలేరు ఆగస్టు 09:

హనుమకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం గ్రామం పురాతనమైన గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్న గ్రామ సిబ్బంది. ఎన్ని ప్రభుత్వాలు మారిన నూతన గ్రామపంచాయతీకి నోచుకోలేదు. ఈ ప్రభుత్వమైనా కన్నారం ను కనుకరిస్తుందో లేదో చూడాలి అంటున్నారు గ్రామ ప్రజలు…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :