భూబారతి సదస్సు ద్వారా లబ్ధిదారుడికి భూమి పట్టా – గంగాధర తహశీల్ధార్ అనుపమ రావు చేతుల మీదుగా అందజేత

జనం పవర్ చొప్పదండి నియోజకవర్గం, ఆగస్టు 07:

తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూబారతి రెవెన్యూ సదాసులో లబ్ధిదారుడు కరీంనగర్ జిల్లా, గంగాధర మండల, ఉప్పర మల్యాల గ్రామ సాధసులో భాగంగా పండుగ వెంకటేష్ రెవెన్యూ సాధసులో తన తల్లి పేరట ఉన్న 2:0400 గుంటల భూమి తెలంగాణా ప్రభుత్వం భూబారతి రెవేన్యూ సాధసు నాకు ఎలాంటి ఖర్చు లేకుండా నాపేరు నా ప్రొసీడింగ్ ఇచ్చినారు గత నాలుగు సంవత్సరాల కిందట నాయొక్క తల్లి మరణించిన నుండి రిజిస్టర్ చేసుకోవడానికి నానా ఇబ్బంది పడ్డను కానీ ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూబారతి స్కీమ్ వాళ్ళ నా పేరట అయింది భూమి గురించి ఎక్కడ కి తిరగ కుండా నే రెవిన్యూ సాధసు లోనే పరిష్కారం అవ్వడం చాలా సంతోషం గా ఉంది ఇట్టి పథకం పెట్టిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గంగాధర తహిశిల్ధర్ జోగినిపల్లి అనుపమ రావు,కు లబ్ది దారుడు ప్రత్యెక ధన్యవాదములు తెలిపినాడు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :