కమాన్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో జనం పవర్ పత్రికను ఎమ్మార్వో వాసంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో వాసంతి మాట్లాడుతూ పత్రికలు సామాజిక జాగ్రతికి పాల్పడే ముఖ్యమైన వేదికలుగా నిలుస్తాయని, విలువలతో కూడిన మీడియా సేవల ద్వారా ప్రజలకు అవగాహన పెరుగుతోందని,పాత్రికేయులు సమాజానికి సేవ చేసే భాద్యతతో ముందుకు సాగాలంటూ ఆమె వ్యాఖ్యానించారు.
Post Views: 246









