జనం పవర్ | గంగాధర | నవంబర్ 17
వెంకంపల్లి శంకుస్థాపన అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం , గంగాధర మండలం ఎక్స్ రోడ్ వద్ద నిర్మించిన కొత్త CC రోడ్ ను ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి రోడ్డును ప్రజల వినియోగానికి అంకితం చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
గంగాధరలో రహదారి వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరిన్ని గ్రామీణ రహదారులను త్వరితగతిన మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Post Views: 116









