పార్టీకి ప్రజలకు మధ్య సమన్వయకర్తగా పనిచేయడమే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ప్రధాన అర్హత జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష నియామక ప్రక్రియలో కార్యకర్తల ప్రజాభిప్రాయ కీలకమైనది — శ్రీనివాస్ మనె, ఎమ్మెల్యే, ఏఐసిసి పరిశీలకులు

 

జనం పవర్, ఉమ్మడి కరీంనగర్ బ్యూరో అక్టోబర్ 14:

పార్టీకి ప్రజలకు మధ్య సమన్వయకర్తగా పనిచేయడం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు యొక్క అర్హత, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష నియామక పత్రికలో కార్యకర్తల ప్రజాభిప్రాయ కీలకమైనదని ఏఐసీసీ పరిశీలకు ఎమ్మెల్యే మానే శ్రీనివాస్ పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష నియామక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ పరిశీలకులుగా జిల్లాకు విచ్చేసిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన హంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస్ మనె టిపిసిసి ఉపాధ్యక్షులు శ్రీమతి ఆత్రం సుగుణ, చిట్ల సత్యనారాయణ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమతు హుస్సేన్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు, ఊట్కూరు నరేందర్ రెడ్డి తో కలిసి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం పత్రిక విలేకరులు సమావేశం ఏర్పాటు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మనె గారు మాట్లాడుతూ దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ నూతన ఒరవడిని సృష్టించింది, కిందిస్థాయి కార్యకర్తల నుండి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని నామినేటెడ్ పద్ధతిన నియమించకుండా క్షేత్రస్థాయిలో బ్లాక్ మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు విభాగాల అధ్యక్షులు ముఖ్య నేతలు పార్టీ కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేపట్టి ఎవరిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమిస్తే వారు ప్రజలకు అందుబాటులో ఉంటారో మరియు ప్రజా పాలనలో భాగస్వాములై సమన్వయకర్తగా పనిచేయగలుగుతారో, అలాంటి వారిని ఎన్నుకునే ఉద్దేశంతో ఈ నూతన పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఈ నియామక ప్రక్రియ ఇప్పటివరకు ఐదు రాష్ట్రాలలో విజయవంతం అయింది, ఆరో రాష్ట్రంగా తెలంగాణలో ఈ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కూడా 22 మంది ఏఐసీసీ పరిశీలకులు పిసిసి పరిశీలకులతో పాటు దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ నూతన ఒరవడిని సృష్టించింది, కిందిస్థాయి కార్యకర్తల నుండి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని నామినేటెడ్ పద్ధతిన నియమించకుండా క్షేత్రస్థాయిలో బ్లాక్ మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు విభాగాల అధ్యక్షులు ముఖ్య నేతలు పార్టీ కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేపట్టి ఎవరిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమిస్తే వారు ప్రజలకు అందుబాటులో ఉంటారో మరియు ప్రజా పాలనలో భాగస్వాములై సమన్వయకర్తగా పనిచేయగలుగుతారో, అలాంటి వారిని ఎన్నుకునే ఉద్దేశంతో ఈ నూతన పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఈ నియామక ప్రక్రియ ఇప్పటివరకు ఐదు రాష్ట్రాలలో విజయవంతం అయింది, ఆరో రాష్ట్రంగా తెలంగాణలో ఈ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కూడా 22 మంది ఏఐసీసీ పరిశీలకులు పిసిసి పరిశీలకులతో రాష్ట్రవ్యాప్తంగా నూతన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నియామక ప్రక్రియ కొనసాగుతున్నది, అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఆశిస్తూ ఎవరైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ప్రజా అభిప్రాయ సేకరణ ముగిసిన తర్వాత ఆ నివేదికను పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే కి సోనియాగాంధీకి రాహుల్ గాంధీ గారికి ఇతర ముఖ్య నేతలకు అందజేయడం జరుగుతుంది అని అన్నారు.
ఈ సమావేశంలో పిసిసి కోఆర్డినేటర్ మ్యాడం బాలకృష్ణ, నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఎండి తాజ్, పులి ఆంజనేయులు గౌడ్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి, శ్రావణ్ నాయక్,కొరివి అరుణ్ కుమార్, మడుపుమోహన్, పత్తి మధు, పురం రాజేశం, పత్తి కృష్ణారెడ్డి, ముస్తాక్,అబ్దుల్ రహమాన్, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :