సిరిసిల్ల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

 

జనంపవర్ ,సిరిసిల్ల ప్రతినిధి, అక్టోబర్ 14:

ఏసీబీ ట్రాప్ లో సిరిసిల్ల సర్వేయర్ వేణు బాధితుని నుండి 20 వేలు లంచం తీసుకుంటుడగా రెడ్యాండుగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
మొదటగా 10 వేలు సర్వే పూర్తయినా తర్వాత మరో 20 వేలు తీసుకున్న సర్వేయర్ వేణు చిన్న బోనాలలో ప్రవీణ్ అనే రైతు భూమి సర్వే చేయడానికి డబ్బులు డిమాండ్ చేసిన సర్వేయర్
కొనసాగుతున్న ఏసీబీ అధికారుల విచారణ అధికారులు ఎవరైనా లంచాలు అడిగితే ఎసిబి అధికారులను సంప్రదించాలని ప్రజల్ని కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :