తెలంగాణ రాష్ట్ర డిజిపి కి ఏ ఆర్ డీసీపీ పల్లెపాక సంజీవ్ పై పిర్యాదు

 

జనం పవర్, వరంగల్, అక్టోబర్ 14:

హైదరాబాద్ లో ని గాంధీనగర్, అరుంధతి కాలనీ లోని ఆగన్వాడి కేంద్రం లో డ్రగ్స్ దందా చేస్తున్న ఏ ఆర్ డీసీపీ పల్లెపాక సంజీవ్ సైబరాబాద్ పోలీస్ పై వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామానికి చెందిన బోట్ల మహర్షి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర డిజిపికి స్పీడ్ పోస్ట్, మెయిల్ x ట్విట్టర్ ద్వారా పిర్యాదు చేశారు.. వివరాలకు వెళితే.. మాజీ జిహెచ్ఎంసి కాంగ్రెస్ ప్రెసిడెంట్ కెన్నెడీ కృపాకర్ రావు మనవరాలు కెన్నెడీ రాజు కోడలు కెన్నెడీ సబితా ఆగన్వాడి టీచర్ గత కొంత కాలంగా తన మేన బావ పల్లెపాక మోహన్ తండ్రి పల్లెపాక సంజీవ్ ఏ ఆర్ డీసీపీ సైబరాబాద్ పోలీస్ అధికారి కొడుకు,రామగిరి సబితా తమ్ముడు రామగిరి భార్గవ్, ఆగన్వాడి టీచర్ కెన్నెడీ సబిత కలిసి డ్రగ్స్ దందా చేస్తుండగా ఇది తప్పు అని తెలిపినందుకు నా పై తప్పుడు కేసులు పెట్టి జైల్ కి పంపారని ఆయన డిజిపికి తన ఆవేదన వ్యక్తం చేశాడు.. అవినీతి తో ఏ ఆర్ డీసీపీ పల్లెపాక సంజీవ్ అక్రమంగా సంపాదించిన డబ్బులు కొన్ని కోట్లు అని చాలా చోట్లా ఆస్తులు సంపాదించాడని,తన కోడలు కెన్నెడీ సబిత తో,కొడుకు మోహన్ తో కలిసి డ్రగ్స్ దందా చేస్తూ సంపాదించరూ ఇది తప్పు అని తెలిపినా వారిపై పోలీస్ అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దయచేసి నాకు ప్రాణహాని ఉందని పిర్యాదులో పేర్కొన్నారు.అంతే కాకుండా కెన్నెడీ సబిత ఆగన్వాడి టీచర్ పై అత్యాచారం చేశారని రేప్ కేసు పెట్టీ కనీసం పేపర్ స్టేట్ మెంట్ ఇవ్వకుండా మీడియా కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇబ్బందులుకు గురిచేశారు. ఏ ఆర్ డీసీపీ పల్లెపాక సంజీవ్ కుమారుడు పల్లెపాక మోహన్ డ్రగ్స్ కేసులో దొరికి నందుకు తన తో ఉన్న రామగిరి సబితా ను రామగిరి భార్గవ్ ను అధికారం తో బయటికి రాకుండ కెన్నెడీ రాజు, కెన్నెడీ అభిషేక్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరు గాంధీ నగర్ కృపాకర్ రావు స్ట్రీట్ లో నివాసం ఉంటారు కెన్నెడీ అభిషేక్ గాంధీనగర్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ గా బాధ్యత వహిస్తూ అధికారం తో కుటుంబం సభ్యులు అందరూ కలిసి నా పై తప్పుడు కేసులు పెట్టారని నాకు న్యాయం చేయాలని తెలంగాణ డిజిపి నీ కోరారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :