జనంపవర్, రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జీతాలు పెంపు, అధికారికంగా పర్మినెంట్ చేయాలి, సోమవారం ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేశారు అనంతరం తహసిల్దార్ కి వినతి పత్రాన్ని అందజేశారు.
Post Views: 32









