రాష్ట్ర ఆయిల్ ఫామ్ రైతు వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు, ఎడ్ల సోమిరెడ్డి జన్మదిన వేడుకలు సురభి హాస్పిటల్ లో ఎడ్ల సోమిరెడ్డి జన్మదిన వేడుకలు ఏ స్ ర్ సేన ఆధ్వర్యంలో పేషెంట్లకు పండ్లు పంపిణీ, వాల్ క్లాక్ పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు చేసుకున్నారు. అనంతరం ఏ ఎస్ ఆర్ అభిమానులు మాట్లాడుతూ సోమన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో మరింత ఎదగాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నామన్నారు.
Post Views: 217









