డప్పు మహిళ కళాకారులతో గణేష్ శోభాయాత్ర

జనం పవర్ కరీంనగర్ సెప్టెంబర్ 5:
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిల 7 వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీ జెండా చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద కాలనీవాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం డప్పు మహిళ కళాకారులతో శోభాయాత్ర ప్రారంభించాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు నృత్యాలతో కాలనీ వీధుల్లో ఊరేగింపు గా నిమజ్జనానికి తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో మహిళలు యువకులు పిల్లలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :