-రూ.95150/- నగదు స్వాధీనం
*జనం పవర్ జగిత్యాల ఆగస్టు 31*
జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ లో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం మేరకు టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తన సిబ్బందితో పాటు వెళ్లి పేకాట ఆడుతున్న 11 మందిని పట్టుకుని వారి వద్ద నుండి రూ.95150/- నగదు స్వాధీనం చేసుకుని, పేకాట రాయుళ్ళను పోలీస్ స్టేషన్కు తరలించి వారందరి పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Post Views: 261









