ఎంపీటీసీ జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల
జనం పవర్ జుక్కల్ ప్రతినిధి దయానంద్ ఆగస్ట్ 31 :
సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఎంపీటీసీ,జడ్పీటీసీ ఓటర్ల, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించాలని ఆదేశిస్తూ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ
సెప్టెంబరు 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల,పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించాలి సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు అభ్యంతరాలు,వినతుల స్వీకరించాలి 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు,మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలి.9న అభ్యంతరాలు,వినతులు పరిష్కరించాలి 10న తుది ఓటర్ల,తుది పోలింగ్ కేంద్రాల జాబితాలు ముద్రించాలి అని తెలిపారు.
Post Views: 574









