జనం పవర్, జైపూర్, ఆగస్టు 31
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మా ప్రియతమ నాయకులు భారత ప్రధాని తల్లి హీర బిన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు జైపూర్ మండల కేంద్రంలో ఉదయం 12 గంటలకు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జైపూర్ మండల అధ్యక్షులు దూట రాజ్ కుమార్, బీజేపీ జైపూర్ మండల్ ప్రధాన కార్యదర్శి రామగిరి రామ్, బీజేపీ జైపూర్ మండల్ ఉపాధ్యక్షులు వేముల రమేష్ గౌడ్, రాజబతుల చంద్రమౌళి, బీజేపీ జైపూర్ మండల్ కోశాధికారి పెనుకుల శ్రీకాంత్, బీజేవైఎం జైపూర్ మండల అధ్యక్షులు పల్లికొండ వెంకటేష్, బీజేవైఎం జైపూర్ మండల్ ఉపాధ్యక్షులు రాంటంకి సాయి, బిజెపి జైపూర్ మండల్ యూత్ ప్రెసిడెంట్ తోట సాయిరాం,ఎస్ సి మోర్చ నాయకులు ఇనగందుల రవి కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని పాల్గొనడం జరిగింది.
Post Views: 33









